ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వృత్తి పరిరక్షణకోసం ఉద్యమించాలి

ABN, First Publish Date - 2022-08-12T06:05:46+05:30

చేనేత కార్మికుల హక్కుల కోసం, వృత్తి పరిరక్షణ కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు వెంకట నర్సు పిలుపునిచ్చారు.

సమావేశంలో మాట్లాడుతున్న చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి వెంకటనర్సు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



 భువనగిరి రూరల్‌, ఆగస్టు 11:  చేనేత కార్మికుల హక్కుల కోసం, వృత్తి పరిరక్షణ కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని చేనేత కార్మిక  సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు వెంకట నర్సు పిలుపునిచ్చారు. భువనగిరిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల కోసం ఇంటింటా ఎగురవేసే మువ్వన్నెల జెండాలను చైనా నుంచి దిగుమతికి అనుమతించి దేశంలో చేనేత పరిశ్రమ  ప్రతిష్టను దిగజార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత రంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో చేనేత కార్మిక సంఘం నాయకులు జెల్ల నాంరెడ్డి, వి.లక్ష్మణ్‌, జె.సత్యనారాయణ, ఉన్నారు. 


Updated Date - 2022-08-12T06:05:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising