ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లి పాలు శిశువుకు అమృతంలాంటివి

ABN, First Publish Date - 2022-08-04T05:47:24+05:30

శిశువు పుట్టిన వెంటనే గంటలోపు పిల్లలకు తల్లి పాలు తాపించాలి, తల్లి పాలే శిశువుకు అమృతంలాంటివని జిల్లా సంక్షేమ అధికారి జ్యోతిపద్మ అన్నారు.

గరిడేపల్లిలో తల్లి పాల వారోత్సవాల కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా సంక్షేమ అధికారి జ్యోతిపద్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గరిడేపల్లి, ఆగస్టు 3: శిశువు పుట్టిన వెంటనే గంటలోపు పిల్లలకు తల్లి పాలు తాపించాలి, తల్లి పాలే శిశువుకు అమృతంలాంటివని జిల్లా సంక్షేమ అధికారి జ్యోతిపద్మ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రామకోటయ్య పంక్షన్‌ హాల్లో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తల్లి పాల వారోత్సవాలు కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ముర్రు పాలలో బిడ్డకు కావాల్సిన అన్ని పోషక విలువలు బిడ్డకు అందుతాయన్నారు.  ఆరు నెలల లోపు పిల్లలకు కేవలం తల్లి పాలు మాత్రమే ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పెండెం సుజాతశ్రీనివాస్‌గౌడ్‌, సర్పంచ్‌ త్రిపురం సీతారాంరెడ్డి, వైస్‌ ఎంపీపీ గుత్తికొండ ప్రమీల, ఎంపీటీసీ కడియం స్వప్న, సీపీడీవో విజయలక్ష్మి, సూపర్‌వైజర్‌   రాజ్యలక్ష్మి,   రమాదేవి, కేవీకే గృహ విజ్ఞాన శాస్త్రవేత్త ఎన్‌.సుగంధి, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు. 

.


Updated Date - 2022-08-04T05:47:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising