ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పలుప్రాంతాల్లో మోస్తరు వర్షం

ABN, First Publish Date - 2022-06-27T07:05:29+05:30

ల్లాలో పలు ప్రాంతాల్లో ఆదివారం ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉద యం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా లేకున్నా మబ్బుల ఎండ కాచింది.

సూర్యాపేటలో కురుస్తున్న వర్షం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట అర్బన్‌, జూన్‌ 26: జిల్లాలో పలు ప్రాంతాల్లో ఆదివారం ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉద యం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా లేకున్నా మబ్బుల ఎండ కాచింది. సాయంత్రం నుంచి వాతావరణం చల్లబడింది. పలుచోట్ల ఈదురు గాలులు వీచాయి. జిల్లా కేం ద్రంలో సాయంత్రం చల్లటి గాలులతో వర్షం కురిసింది. ఆదివారం 4.0మి.మీ వర్షపాతం నమోదైంది. నూతన్‌కల్‌ లో అత్యధికంగా 14.3మి.మీ, అత్యల్పంగా చివ్వెంలలో 0.8మి.మీ వర్షపాతం నమోదైంది. నాగారంలో 12.4మి. మీ, తిరుమలగిరిలో 11, సూర్యాపేటలో 9.5, నడిగూడెం 7.8,తుంగతుర్తి 7.7, పెన్‌పహాడ్‌ 7, ఆత్మకూర్‌(ఎస్‌) 5.6, జాజిరెడ్డిగూడెం 4.9,అనంతగిరి 3.7,మద్దిరాలలో3, మోతె 2.1, కోదాడ 1.2మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో సరాసరి వర్షపాతం 4మి.మీగా నమోదైంది.జూన్‌1 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 82.8మి.మీ వర్షం కురిసింది.

Updated Date - 2022-06-27T07:05:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising