ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మట్టపల్లి క్షేత్రంలో మహాలక్ష్మీ యాగం

ABN, First Publish Date - 2022-05-18T07:05:45+05:30

బ్రహ్మోత్సవాల సందర్భంగా మట్టపల్లి నృసింహుని క్షేత్రంలో మంగళవారం శ్రీసూక్తసహిత మహాలక్ష్మీయాగాన్ని వేదపండితులు శాస్రోక్తంగా నిర్వహించారు.

యాగం నిర్వహిస్తున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మఠంపల్లి,మే 17: బ్రహ్మోత్సవాల సందర్భంగా మట్టపల్లి  నృసింహుని క్షేత్రంలో మంగళవారం శ్రీసూక్తసహిత మహాలక్ష్మీయాగాన్ని వేదపండితులు శాస్రోక్తంగా నిర్వహించారు.వాసుదేవాచార్యుల ఆధ్వర్యంలో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని,  సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ ఈ యాగాన్ని నిర్వహించారు.  కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈవో సరికొండ నవీన్‌, అర్చకులు తూమాటి శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, కృష్ణామాచార్యులు, రామాచార్యులు, ఫణిభూషణమంగాచార్యులు, నరసింహమూర్తి, లక్ష్మీనరసింహమూర్తి, సీతారామ శాస్త్రి,  శేషగిరిరావు, గోవిందరెడ్డి, శ్రీనివాసరావు, సీత, రాజేష్‌ పాల్గొన్నారు.



Updated Date - 2022-05-18T07:05:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising