ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చందుపట్ల సర్పంచపై సస్పెన్షన ఎత్తివేత

ABN, First Publish Date - 2022-06-02T05:54:33+05:30

భువనగిరి మండలం చందుపట్ల గ్రామ సర్పంచ చిన్నం పాండుపై ఉన్న సస్పెన్షనను ఎత్తివేస్తూ హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనగిరి రూరల్‌, జూన 1: భువనగిరి మండలం చందుపట్ల గ్రామ సర్పంచ చిన్నం పాండుపై ఉన్న సస్పెన్షనను ఎత్తివేస్తూ హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సర్పంచ గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం, అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై కలెక్టర్‌ పమేలా సత్పథి మే నెల 16న చిన్నం పాండును సర్పంచ పదవి నుంచి 6నెలల పాటు తొలగిస్తూ సస్పెన్షన వేటు వేశారు. కాగా తనపై వచ్చిన ఆరోపణలు సరైనవి కావని పాండు హైకోర్టును ఆశ్రయించగా, సర్పంచపై ఉన్న సస్పెన్షనను ఎత్తివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని ఎంపీడీవో గుత్తా నరేందర్‌ రెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-06-02T05:54:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising