ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రంథాలయాలు విద్యా భాండాగారాలు

ABN, First Publish Date - 2022-10-07T05:45:38+05:30

గ్రంథాలయాలు విద్యా భాండాగారాలని ఎన్‌ఆర్‌ఐ స్ర్పెడ్‌ ఇండియా చైర్మన్‌ పటేల్‌ శ్రీధర్‌రెడ్డి అన్నారు.

గ్రంథాలయాన్ని ప్రారంభిస్తున్న ఎన్‌ఆర్‌ఐ పటేల్‌ శ్రీధర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట రూరల్‌, అక్టోబరు 6: గ్రంథాలయాలు విద్యా భాండాగారాలని ఎన్‌ఆర్‌ఐ స్ర్పెడ్‌ ఇండియా చైర్మన్‌ పటేల్‌ శ్రీధర్‌రెడ్డి అన్నారు. మండల పరిఽధిలోని బాలెంల గ్రామంలో సొంత నిధులతో గ్రామంలోని ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్‌ రమేష్‌రెడ్డితో ప్రారంభించారు. గ్రామంలోని విద్యార్థులకు ఉన్నత శిఖరాలు ఎదగాలన్న ఆలోచనలతోనే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశామన్నారు. విద్యా అభివృద్ధి కోసం బాలెంలలో స్ర్పెడ్‌ ఇండియా, స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి ఎంతో మంది విద్యార్థులకు విద్యాబద్ధులు అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ పటేల్‌ పద్మావతి, రామసాని రమేష్‌నాయుడు, కాంగ్రెస్‌ నాయకులు ముద్దిరెడ్డి రమణారెడ్డి, గట్టు శ్రీనివాస్‌, సర్పంచ్‌ మండల్‌రెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, లక్ష్మినారాయణ, వెంకన్న, వేణు, షఫిఉల్లా పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-07T05:45:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising