ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాదిగలను మోసం చేస్తోన్న కేంద్రం ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-08-04T05:31:49+05:30

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టకుండా కేంద్ర ప్రభుత్వం మాదిగలను మోసం చేస్తోందని ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఇన్‌చార్జి యాతాకుల రాజయ్యమాదిగ అన్నారు.

కలెక్టరేట్‌ ఎదుట దీక్షలో నినాదాలు చేస్తున్న ఎమ్మార్పీఎస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట(కలెక్టరేట్‌), ఆగష్టు 3: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టకుండా కేంద్ర ప్రభుత్వం మాదిగలను మోసం చేస్తోందని ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఇన్‌చార్జి యాతాకుల రాజయ్యమాదిగ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన  దీక్షలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు వి.కృష్ణ, బోస్కా సురేష్‌, వెంకటనర్సయ్య, చింతలపాటి చినశ్రీరాములు, కునుకుంట్ల వెంకన్న, శ్రీనివాస్‌, మల్లేష్‌, సంతోష్‌, సతీష్‌ పాల్గొన్నారు.




Updated Date - 2022-08-04T05:31:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising