ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంజీయూకు ఐఎ్‌సవో సర్టిఫికెట్‌

ABN, First Publish Date - 2022-01-21T07:32:55+05:30

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయానికి ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎ్‌సవో) సర్టిఫికెట్‌ లభించింది.

వీసీకి సర్టిఫికెట్‌ అందజేస్తున్న శివయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ క్రైం, జనవరి 20: మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయానికి ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎ్‌సవో) సర్టిఫికెట్‌ లభించింది. విశ్వవిద్యాలయ వీసీ ప్రొఫెసర్‌ చొల్లేటి గోపాల్‌రెడ్డికి ఇంటర్నేషనల్‌ ఆడిటింగ్‌ ప్రతినిధి ఆలపాటి శివయ్య గురువారం సర్టిఫికెట్‌ అందజేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ రెండోసారి న్యాక్‌కు వెళ్తున్న సందర్భంలో ఐఎ్‌సవో సర్టిఫికెట్‌ రావడం హర్షనీయమన్నారు. పచ్చదనం పరిశుభ్రత, విద్యుత్‌ ఆదా, విద్యా విషయక అంశాలకుగాను ఈ సర్టిఫికెట్లు లభించాయని తెలిపారు. కార్యక్రమంలో ఈసీ మెంబరు అంజిరెడ్డి, డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌ మారం వెంకటరమణారెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి మిర్యాల రమేష్‌, ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సంధ్యారాణి, ఏఆర్‌ మాధవి పాల్గొన్నారు.   

Updated Date - 2022-01-21T07:32:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising