ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీలో అప్రంటీస్‌ ఖాళీలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN, First Publish Date - 2022-10-17T06:34:42+05:30

టీఎస్‌ ఆర్టీసీలో అప్రంటీ స్‌లో పోస్టుల ఖాళీలను భర్తీ చేయటానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రీజన ల్‌ మేనేజర్‌ బి.వరప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ అర్బన, నార్కట్‌పల్లి, అక్టోబరు 16: టీఎస్‌ ఆర్టీసీలో అప్రంటీ స్‌లో పోస్టుల ఖాళీలను భర్తీ చేయటానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రీజన ల్‌ మేనేజర్‌ బి.వరప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నానఇంజనీర్‌ గ్రాడ్యుయే ట్స్‌ బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ పూర్తి చేసిన 2021-22 సంవత్సరంలో  ఉ త్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు ద రఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు. మరిన్ని వివరాలకు ఆ ర్టీసీ వెబ్‌సైట్‌లో సంప్రదించాలని కోరారు. స్థానికత, విద్యార్హతలు,  ధ్రువీకరణ పత్రాల ఆధారంగా ఎంపిక జరుగుతుందన్నారు. 



Updated Date - 2022-10-17T06:34:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising