ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి గాయాలు

ABN, First Publish Date - 2022-06-26T06:32:39+05:30

తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి తీ వ్ర గాయాలయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మునుగోడు రూరల్‌, జూన 25: తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి తీ వ్ర గాయాలయ్యాయి. ఈ శుక్రవారం రాత్రి మండలంలోని పులిపల్పుల గ్రామంలో చో టుచేసుకుంది. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన అనంతుల సాలయ్యగౌడ్‌ శుక్రవారం సాయంత్రం అదే గ్రామంలోని దోటి కోటేష్‌ వ్యవసాయ భూమిలోని తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా కాలు జారి కిందపడిపోయాడు. దీంతో ఆయన ఎడమకాలు విరగడంతో పాటు తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం నల్లగొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి కోటే్‌షను తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. 




Updated Date - 2022-06-26T06:32:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising