ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుంకుడుపాముల గ్రామస్థుల దీక్ష

ABN, First Publish Date - 2022-10-07T05:46:39+05:30

అమ్మనబోలును మండల కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్‌తో చేపట్టిన రిలే దీక్ష గురువారం నాటికి 75వ రోజు కు చేరుకుంది.

దీక్షలో కూర్చున్న కుంకుడుపాముల గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కుంకుడుపాముల గ్రామస్థుల దీక్ష

నార్కట్‌పల్లి, అక్టోబ రు 6: అమ్మనబోలును మండల కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్‌తో చేపట్టిన రిలే దీక్ష గురువారం నాటికి 75వ రోజు కు చేరుకుంది. అమ్మనబో లు మండలమైతే విలీనమయ్యేందుకు అంగీకారం తెలిపిన రామన్నపేట మండలం కుంకుడుపాముల గ్రామస్థులు రిలే దీక్షలో కూర్చున్నారు. రాష్ట్రంలో ఆ యా జిల్లాల్లో కొత్త మండలాలను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం అన్ని అర్హతలు న్న అమ్మనబోలును మండలంగా ఎందుకు చేయడంలేదో చెప్పాలని వారు ప్ర శ్నించారు. కార్యక్రమంలో మండల సాధన సమితి నాయకులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-10-07T05:46:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising