ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్పత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలి

ABN, First Publish Date - 2022-07-07T06:28:20+05:30

పల్లె దవాఖానాలను రోగులు సద్విని యోగం చేసుకోవాలని జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణాధికారి కల్యాణ్‌ చక్రవర్తి అన్నారు.

నల్లబండగూడెంలో పల్లెదవాఖాను తనిఖీ చేస్తున్న కల్యాణచక్రవర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోదాడ రూరల్‌, జూలై 6: పల్లె దవాఖానాలను రోగులు సద్విని యోగం చేసుకోవాలని జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణాధికారి కల్యాణ్‌ చక్రవర్తి అన్నారు. బుధవారం మండలంలోని నల్లబండగూ డెంలో పల్లె దవాఖాను ఆయన  ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలను రోగులను అడిగి తెలుసు కున్నారు. అనంతరం వైద్యులతో, ఆరోగ్య సిబ్బందితో సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 34 పల్లె దవాఖానాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు  . గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి అధిక రక్తపోటు, మధుమేహ  రోగుల వివరాలు నమోదు చేయాలని  సిబ్బందిని కోరారు. మహిళలకు రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ పరీక్షలు నిర్వహించాలని వైద్యులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పల్లె దవాఖానా వైద్యాధికారి  లక్ష్మీప్రసన్న, ఆరోగ్య కార్యకర్త అరుణ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.




Updated Date - 2022-07-07T06:28:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising