ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలెక్టర్‌గా హేమంత్‌కేశవ్‌ పాటిల్‌ బాధ్యతల స్వీకరణ

ABN, First Publish Date - 2022-08-11T05:53:23+05:30

కలెక్టర్‌గా పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ కలెక్టరేట్‌లో బుధవారం బా ధ్యతలు స్వీకరించారు. ఇక్కడ కలెక్టర్‌గా పనిచేసిన టి. వినయ్‌కృష్ణారెడ్డి బదిలీపై నల్లగొండ వెళ్లారు.

కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న హేమంత్‌ కేశవ్‌పాటిల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట(కలెక్టరేట్‌), ఆగస్టు 10: కలెక్టర్‌గా పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ కలెక్టరేట్‌లో బుధవారం బా ధ్యతలు స్వీకరించారు. ఇక్కడ కలెక్టర్‌గా పనిచేసిన టి. వినయ్‌కృష్ణారెడ్డి బదిలీపై నల్లగొండ వెళ్లారు. అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌కు కలెక్టర్‌గా పూర్తి బాధ్యతలు కల్పిస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడూత జిల్లాను అబివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తానని తెలిపారు. 

Updated Date - 2022-08-11T05:53:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising