ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వాలు

ABN, First Publish Date - 2022-05-29T06:20:17+05:30

కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాలు రై తుల సమస్యలు ప ట్టించుకోవడం లేద ని మాజీ ఎమ్మెల్యే నేనావత బాలునాయక్‌ ఆరోపించారు.

కొత్తపల్లిలో మాట్లాడుతున్న బాలునాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేరేడుగొమ్ము, మే 28: కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాలు రై తుల సమస్యలు ప ట్టించుకోవడం లేద ని మాజీ ఎమ్మెల్యే నేనావత బాలునాయక్‌ ఆరోపించారు. శనివారం నేరేడుగొ మ్ము మండలం మొ సంగడ్డతండా, మేగావతతండా, కొత్తపల్లి రైతులతో ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన వెంటనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తుందని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభు త్వ హయాంలోనే దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందిందని అన్నారు. గిరిజనులకు రిజర్వేష న్లు కల్పించిన ఘనత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకే దక్కిందన్నారు.  రానున్న ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని, ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి సిరాజ్‌ఖాన, పార్టీ మండల అధ్యక్షుడు లోకసాని కృష్ణయ్య, ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు సోమానినాయక్‌, గడ్డం వెంకటయ్య, కిన్నెర హరికృష్ణ, పాపనాయక్‌, సభాష్‌, రవీందర్‌ పాల్గొన్నారు. 




Updated Date - 2022-05-29T06:20:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising