ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

ABN, First Publish Date - 2022-01-20T07:06:53+05:30

రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి గ్రామానికి చెందిన ముదిరెడ్డి అనంతరెడ్డి(48) సూర్యాపేటలోని మన్నెం టౌన్‌షిప్‌లో నివసిస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నూతనకల్‌ మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు.

అనంతరెడ్డి (పైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేటరూరల్‌, జనవరి 19: రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి గ్రామానికి చెందిన ముదిరెడ్డి అనంతరెడ్డి(48) సూర్యాపేటలోని మన్నెం టౌన్‌షిప్‌లో నివసిస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నూతనకల్‌ మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి బైక్‌పై ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి వస్తుండగా పట్టణంలోని  జనగాంక్రాస్‌ రోడ్డులో  హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అనంతరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 


Updated Date - 2022-01-20T07:06:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising