ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట : ఎమ్మెల్యే రవీంద్ర

ABN, First Publish Date - 2022-08-04T05:52:54+05:30

పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చింతపల్లి, ఆగస్టు 3: పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. చింతపల్లిలో బుధవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమా వేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం లక్షలాది కోట్ల రూపా యలు ఖర్చు చేసిందన్నారు. రైతుబంధు, రైతుబీమా, దళితబంధు పథకాలు దేశానికే ఆదర్శమని ఆయన పేర్కొన్నారు. షాదీముబారక్‌, కల్యాణలక్ష్మీ వంటి పథకాలు పేద ఆడబిడ్డలకు ఎంతగానో దోహదప డుతున్నాయన్నారు. వచ్చే రెండు నెలల్లో కొత్త పింఛన్లు, రేషన్‌కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్రనేత కంకనాల వెంకట్‌రెడ్డి, నట్వ గిరిధర్‌, అండేకార్‌ అశోక్‌, జడ్పీటీసీ కంకనాల ప్రవీణ, రైతుబంధు అధ్యక్షుడు ఉజ్జిని విద్యాసాగర్‌రావు, మార్కెట్‌ వైస్‌ చైర ్మన్‌ గోపిడి కిస్టారెడ్డి, నాయకులు గున్‌రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, వింజమూరు రవి, శిరందాసు కృష్ణయ్య, వి.నరేందర్‌రావు, సుమతిరెడ్డి, పులిరాజుగౌడ్‌, కృష్ణయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-04T05:52:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising