ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా లక్ష్మీనరసింహుడి కల్యాణం

ABN, First Publish Date - 2022-10-17T06:11:32+05:30

మట్టపల్లి క్షేత్రంలో నృసింహుడి నిత్యకల్యాణాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, రక్షాబంధనం, రుత్విగరణం, పంచగవ్యప్రాసన, మాంగళ్యధారణ, తలంబ్రాల తంతును అర్చకులు నిర్వహించారు.

నృసింహుడి కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మఠంపల్లి, అక్టోబరు 16:  మట్టపల్లి క్షేత్రంలో నృసింహుడి నిత్యకల్యాణాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, రక్షాబంధనం, రుత్విగరణం, పంచగవ్యప్రాసన, మాంగళ్యధారణ, తలంబ్రాల తంతును అర్చకులు నిర్వహించారు. అనంతరం మహానివేదన చేసి భక్తులకు వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈవో సిరికొండ నవీన్‌, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-17T06:11:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising