ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవోనెంబర్‌ 62ను రద్దు చేయాలి

ABN, First Publish Date - 2022-01-25T06:20:49+05:30

విద్యుత సంస్థల్లో పనిచేస్తు న్న ఉద్యోగులకు పదోన్నతిలో రిజర్వేషన్లు ఇవ్వకూడదని విద్యుత సంస్థ యాజమాన్యం ఇచ్చిన టీవోవో జీవో నెంబరు 62ను రద్దు చేయాలని జెనకో ఉద్యోగులు డిమాండ్‌ చేశారు.

ప్రధాన జలవిద్యుత కేంద్రం వద్ద విద్యుత ఉద్యోగుల నిరసన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 నాగార్జునసాగర్‌, జనవరి 24: విద్యుత సంస్థల్లో పనిచేస్తు న్న ఉద్యోగులకు పదోన్నతిలో రిజర్వేషన్లు ఇవ్వకూడదని విద్యుత సంస్థ యాజమాన్యం ఇచ్చిన టీవోవో జీవో నెంబరు 62ను రద్దు చేయాలని జెనకో ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. సోమవారం సా గర్‌ ఫైలాన కాలనీలో జెనకో ఉద్యోగులు ప్రధాన జలవిద్యుత కేం ద్రం వద్ద నిరసన తెలిపారు. జీవో నెంబరు 62 వల్ల ఉద్యోగులు రిజర్వేషన్లు కోల్పోవాల్సి వస్తుందని సంఘం రీజనల్‌ అధ్యక్షుడు వం గూరి వెంకన్న అన్నారు. వెంటనే జీవోను రద్దు చేయాలని డి మాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏఈ నరోత్తం, సెక్రటరీ అంజ య్య, కోశాధికారి రాజేష్‌, సత్యనారాయణ, సుందరసింహ, గోప య్య, బాలకృష్ణ, ఆశోక్‌, శ్రీధర్‌రావు, జగన, శ్రీకాంత పాల్గొన్నారు. 

కొండమల్లేపల్లి: మండల కేంద్రంలోని సబ్‌స్టేషన ఎదుట టీ ఎస్‌ ట్రాన్సకో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏడీఈ ప్రదీ్‌పకుమార్‌, రవివర్మ, జిల్లా వెంకటేష్‌, గోవర్ధన, యాదగిరి, జలేందర్‌, కొండల్‌, ధర్మ త దితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-25T06:20:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising