ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బుజిలాపురం చెరువులో చేపల మృత్యువాత

ABN, First Publish Date - 2022-06-09T06:12:06+05:30

మునిసిపాలిటీ పరిధిలోని బుజిలాపురం గ్రామ చెరువులో వారం రోజులుగా చేపలు చనిపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రా మ ప్రజలు ఆరోపిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోత్కూరు, జూన 8: మునిసిపాలిటీ పరిధిలోని బుజిలాపురం గ్రామ చెరువులో వారం రోజులుగా చేపలు చనిపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రా మ ప్రజలు ఆరోపిస్తున్నారు. చెరువులో నీరు బాగా తగ్గడం, ఎండల వేడి ఎక్కు వగా ఉండడం చేపలు మృతిచెందడానికి కారణంగా పలువురు భావిస్తున్నారు. గ్రామంలోకి వెళ్లడానికి చెరువు కట్ట పైనుంచే వెళ్లాలి.  చెరువులో చేపలు చనిపోయి భరించలేనంత దుర్గందం వెదజల్లుతుండటంతో కట్టపైనుంచి గ్రామంలోకి వెళ్లలేక పోతున్నామని గ్రామ మాజీ ఉపసర్పంచ మడూరు యాదిరెడ్డితో పాటు పలువురు పేర్కొన్నారు. చచ్చిన చేపలను చెరువునుంచి తొలగించాలని కోరారు.


Updated Date - 2022-06-09T06:12:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising