ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్య ఖర్చుల కోసం ఆర్థికసాయం

ABN, First Publish Date - 2022-05-20T06:54:22+05:30

మోత్కూ రుకు చెందిన కల్లు గీత కార్మికు డు ఎడ్ల సుధాకర్‌ వైద్య ఖర్చుల కోసం ‘మన మో త్కూ రు’ గ్రూపు సభ్యులు ఆర్థిక సాయం అందించారు.

ఆర్థికసాయం అందజేస్తున్న వాట్సాప్‌ గ్రూప్‌ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోత్కూరు, మే 19: మోత్కూరుకు చెందిన కల్లు గీత కార్మికు డు ఎడ్ల సుధాకర్‌ వైద్య ఖర్చుల కోసం ‘మన మో త్కూ రు’ గ్రూపు సభ్యులు ఆర్థిక సాయం అందించారు. సుధాకర్‌కు క్యాన్సర్‌ వైద్యానికి కుటుంబ సభ్యులు రూ.3లక్షలు ఖర్చు చేసినా కోలుకోలేదని పరిస్థితిని వివరిస్తూ ‘ఆంధ్రజ్యోతి’లో ఈనెల తొమ్మిదో తేదీన ‘మేం బతకాలంటే దాతలే దిక్కు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి  ‘మన మోత్కూరు’ వాట్సాప్‌ గ్రూప్‌ సభ్యులు స్పందించి  రూ.15వేల ఆర్థికసాయాన్ని సుధాకర్‌ భార్య అనితకు అందించారు. కార్యక్రమంలో మునిపల్‌ కోఆప్షన్‌ సభ్యుడు గన గాని నర్సింహ, మీ సేవ యజమాని బోయిని యాకయ్య, నజీర్‌, గ్రూప్‌ ప్రతి నిధులు దబ్బెటి సోంబాబు, గందం శ్రీనివాసరావు, కారుపోతుల వెంకన్న, కోమటి మత్స్యగిరి, నాగరాజు, ఎడ్ల శ్రీకాంత్‌ పాల్గొన్నారు.



Updated Date - 2022-05-20T06:54:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising