ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం

ABN, First Publish Date - 2022-12-15T00:16:51+05:30

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు తీవ్రతరం చేస్తామని సీపీఐ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు పల్లా నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిండి, డిసెంబరు 14: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు తీవ్రతరం చేస్తామని సీపీఐ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు పల్లా నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. భూస్వామ్య, పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా సీపీఐ అనేక పోరాటాలు నిర్వహిస్తోందన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ 98వ వార్షికోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్‌ అంజయ్యనాయక్‌, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బొడ్డుపల్లి వెంకటరమణ, ఎండీ మైనొద్దిన్‌, టి.బుచ్చిరెడ్డి, కనకచారి, విజేందర్‌రెడ్డి, గొరటి వెంకటయ్య, నూనె వెంకటేశ్వర్లు, హనుమాండ్ల కేశవులు, ఎనమళ్ల నవీన్‌, సురిగి వినయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:16:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising