ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పండుగలు సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీక

ABN, First Publish Date - 2022-05-28T06:28:41+05:30

పండుగలు సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీక అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం చౌటుప్పల్‌ మునిసిపాలిటీలోని లక్కారంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన దేవాలయంలో శ్రీమల్లికాంబ-మడివాల మాచిదే వుడు, ఈదమ్మల విగ్రహాలను ప్రతిష్ఠించారు.

పూజల్లో పాల్గొన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జడ్పీటీసీ చిల్కూరి ప్రభాకర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చౌటుప్పల్‌ టౌన్‌, మే 27: పండుగలు సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీక అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం చౌటుప్పల్‌ మునిసిపాలిటీలోని లక్కారంలో రజక సంఘం ఆధ్వర్యంలో  నిర్మించిన దేవాలయంలో శ్రీమల్లికాంబ-మడివాల మాచిదే వుడు, ఈదమ్మల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా నిర్వహిం చిన పూజల్లో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు మొదటి ప్రాధాన్యం ఇస్తానన్నారు. లక్కా రంలో శనివారం నిర్వహించే మాచిదేవుడు- మల్లికాంబల కల్యాణోత్స వానికి రూ.1.50లక్షలను విరాళంగా రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. కార్య క్రమంలో జడ్పీటీసీ చిల్కూరి ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు కొయ్యడ సైదులు, కాసర్ల మంజుల, మాజీ సర్పంచ్‌ కానుగు బాలరాజు, ఉబ్బు వెంకటయ్య, మొగుదాల రమేష్‌, బక్క శ్రీనాథ్‌లు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-28T06:28:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising