ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సేంద్రియ వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలి

ABN, First Publish Date - 2022-05-19T07:03:00+05:30

సేంద్రియ వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలని పీఏసీఎస్‌ చైర్మన్‌ వెన్న సీతారాంరెడ్డి అన్నారు. అరబిందో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని చీదెళ్ల గ్రామంలోని రైతు వేదికలో వానా కాలం పంటల సాగుపై రైతులకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

రైతులకు అవగాహన కల్పిస్తున్న పీఏసీఎస్‌ చైర్మన్‌ వెన్న సీతారాంరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెన్‌పహాడ్‌, మే 18: సేంద్రియ వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలని పీఏసీఎస్‌  చైర్మన్‌ వెన్న సీతారాంరెడ్డి అన్నారు. అరబిందో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని చీదెళ్ల గ్రామంలోని రైతు వేదికలో వానా కాలం పంటల సాగుపై  రైతులకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేవీకే శాస్త్రవేత్త ఏ.కిరణ్‌ మాట్లాడుతూ భూసార పరీక్షకు మట్టి సేకరణ విధా నం, వివిధ రకాల జీవన ఎరువుల ఉపయోగం, వాటి ఫలితాలను రైతు లకు వివరించారు. ఉద్యానవన శాస్త్రవేత్తలు నరేష్‌, ఆదర్ష మాట్లాడుతూ  కూరగాయల తోటల సాగుతో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధించవచ్చని రైతులకు అవగాహన కల్పించారు. 



Updated Date - 2022-05-19T07:03:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising