ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాయామంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు

ABN, First Publish Date - 2022-05-18T06:28:39+05:30

వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, ఓపెన జిమ్‌, పార్కులతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని ఎమ్మెల్యే రమావత రవీంద్రకుమార్‌ అన్నారు.

10వ వార్డులో ఓపెన జిమ్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రవీంద్ర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవరకొండ, మే 17:  వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, ఓపెన జిమ్‌, పార్కులతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని ఎమ్మెల్యే రమావత రవీంద్రకుమార్‌ అన్నారు. మం గళవారం రాత్రి పట్టణంలోని 10వ వార్డులో ఏర్పాటు చేసిన ఓపెనజిమ్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. దేవరకొండ పట్టణంలో దశలవారీగా అన్ని వార్డుల్లో ఓపెన జిమ్‌లు, పార్కులు ఏర్పాటు చే యనున్నట్లు తెలిపారు. దేవరకొండ ఖిల్లాలో రూ.5 కోట్లతో పార్కు నిర్మాణ పనులను చేపట్టినట్లు తెలిపారు. పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని  కోరారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన ఆలంపల్లి నర్సింహ, వైస్‌ చైర్మన రహతఅలీ, ఎంపీపీ జానయాదవ్‌, శిరందాసు కృష్ణయ్య, కౌన్సిలర్‌ జయప్రకాష్‌, కమిషనర్‌ వెంకటయ్య, వడ్త్య దేవేందర్‌నాయక్‌, ఎనవీటీ, వెంకటేశ్వర్లు, హనుమంతు వెంకటే్‌షగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-18T06:28:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising