ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలికల రక్షణకు ప్రతీఒక్కరు కృషి చేయాలి

ABN, First Publish Date - 2022-01-25T06:23:56+05:30

బాలికల రక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారీ కోరారు.

తుర్కపల్లి: బాలికలను రక్షించాలని ప్రతిజ్ఞ చేయిస్తున్న అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారీ 

తుర్కపల్లి, జనవరి 24: బాలికల రక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారీ కోరారు. మండలంలోని వాసాలమర్రి గ్రామంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన జాతీయ బాలికల దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. బాలికలు చదువుతో పాటు వివిధ కార్యక్రమాల్లో ముందుండే విధంగా ప్రతి ఒక్కరూ తోడ్పాటునందించాలని కోరారు. బాలికల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రతి ఒక్క పథకాన్ని వినియోగించుకోవాలని బ్రూణ హత్యలకు ఎవరైనా పాల్పడినట్లయితే వారిపై  చట్టపరమైన శిక్షలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి కేవి కృష్ణవేణి, మండల స్పెషల్‌ ఆఫీసర్‌ శ్యాంసుందర్‌, ఎంపీడీవో ఉమాదేవి, సీడీపీవో చంద్రకళ, ఎంపీటీసీ పలుగుల నవీనకుమార్‌, సూపర్‌వైజర్‌ అనిత పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-25T06:23:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising