ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి

ABN, First Publish Date - 2022-06-11T06:51:23+05:30

ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములుకావాలని పంచాయతీరాజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ రవీందర్‌ కోరారు.

చిమిర్యాలలో పల్లె ప్రకృతివనాన్ని పరిశీలిస్తున్న డిప్యూటీ కమిషనర్‌ రవీందర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పంచాయతీరాజ్‌శాఖ రాష్ట్ర డిప్యూటీ కమిషనర్‌ రవీందర్‌ 

సంస్థాన్‌ నారాయణపురం, చౌటుప్పల్‌ రూరల్‌, జూన్‌ 10: ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములుకావాలని పంచాయతీరాజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ రవీందర్‌ కోరారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సంస్థాన్‌ నారాయణపురం మండలంలోని చిమిర్యాల, చిల్లాపురం, కొర్రతం డా, కడపగండి తండాలో  పర్యటించారు. పల్లె ప్రకృతి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన డంపింగ్‌ యార్డు లు, వైకుంఠ దామాలు, పల్లె ప్రకృతి వణాలను పరిశీలిం చి మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచులు దోనూర్‌ జైపాల్‌ రెడ్డి, దోటి  మంజుల, కొర్ర లచ్చిరాం, కరెంటోతు సాలా శంకర్‌, ఎంపీడీవో బి. యాదగిరి తదితరులు పా ల్గొన్నారు. అదేవిధంగా చౌటుప్పల్‌ మండలం చింతగూ డెం, ఎస్‌.లింగోటం గ్రామాల్లో రవీందర్‌ పర్యటించి, ఐదో విడత పల్లెప్రగతి పనులను పరిశీలించారు.  

Updated Date - 2022-06-11T06:51:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising