ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలి

ABN, First Publish Date - 2022-06-26T06:37:15+05:30

నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలని జడ్పీ సీఈవో ప్రేమ్‌కరణ్‌రెడ్డి అన్నారు.

చండూరులో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ప్రేమ్‌కరణ్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జడ్పీ సీఈవో ప్రేమ్‌కరణ్‌రెడ్డి 

మర్రిగూడ, చండూరు, జూన 25: నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలని జడ్పీ సీఈవో ప్రేమ్‌కరణ్‌రెడ్డి అన్నారు. శనివారం మర్రిగూడ మండలంలోని ప లు గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలను పరిశీలించారు. అంతంపే ట నుంచి శివన్నగూడకు వెళ్లే రోడ్డు వెంట ఇరువైపులా మొక్కలు ఎండిపోయినందున అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎండిపోయిన మొక్కల చోట కొత్త మొక్కలు నాటాలని ఎంపీడీవోకు సూచించారు. అంతంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులతో పాటు పల్లెప్రగతికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. చండూరు ఎంపీడీవో కార్యాలయంలో సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రతీ గ్రామపంచాయతీకి 10 వేల మొక్కల చొప్పున నాటేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీవో జానయ్య, ఎంపీవో స్వరూపరాణి, కార్యాలయ పర్యవేక్షక్షుడు మనోహర్‌, పీఆర్‌ ఏఈ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-26T06:37:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising