ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేసవి శిక్షణా శిబిరాలతో క్రీడాకారులకు ప్రోత్సాహం

ABN, First Publish Date - 2022-05-26T07:04:18+05:30

వేసవి శిక్షణా శిబిరాలతో క్రీడాకారులకు ప్రోత్సాహం లభిస్తోందని మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ చింతల కిష్టయ్య, డీఆర్‌డీవో పీడీ మందడి ఉపేందర్‌రెడ్డి, జిల్లా క్రీడలు, యువజన శాఖా అధికారి కె.ధనుంజయనేయులు, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ నవీన్‌ అన్నారు.

అభయారణ్యంలో శిక్షణ క్రీడాకారులు, అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనగిరి టౌన్‌, మే 25: వేసవి శిక్షణా శిబిరాలతో క్రీడాకారులకు ప్రోత్సాహం లభిస్తోందని మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ చింతల కిష్టయ్య, డీఆర్‌డీవో పీడీ మందడి ఉపేందర్‌రెడ్డి, జిల్లా క్రీడలు, యువజన శాఖా అధికారి కె.ధనుంజయనేయులు, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ నవీన్‌ అన్నారు. రాయిగిరిలో శాంతి ట్రాక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న వేసవి శిబిరంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులను బుధవారం అభయారణ్యం సందర్శనకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.  విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు.   అభయారణ్యం ప్రత్యేకతను క్రీడాకారు లకు అటవీశాఖ సిబ్బంది వివ రించారు. కార్యక్రమంలో శాంతి ట్రాక్‌ అసోసియేషన్‌ సభ్యులు అనిల్‌, శ్రీనివాస్‌, గిరి, రమేశ్‌, శంకర్‌, కుమార్‌, హుస్సేన్‌ పాల్గొన్నారు.




Updated Date - 2022-05-26T07:04:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising