ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి : రవి

ABN, First Publish Date - 2022-06-27T07:03:05+05:30

కాం గ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని డాక్టర్‌ వడ్డెపల్లి రవి అన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో ఆదివారం హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయనకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించా రు.

వడ్డెపల్లి రవికి పార్టీ కండువా కప్పుతున్న ఎంపీ కోమటిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట అర్బన్‌, జూన్‌ 26 : కాం గ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని డాక్టర్‌ వడ్డెపల్లి రవి అన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో ఆదివారం హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయనకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించా రు. ఈ సందర్భంగా వడ్డెపల్లి రవి మాట్లాడుతూ, తుంగతుర్తి నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలతో కార్యకర్తలతో కలిసి కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రె్‌సలో చేరినట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. నియోజకవర్గంలో ప్రతీ కార్యకర్తకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి సహాయసహకారాలు అందిస్తానని తెలిపారు.

Updated Date - 2022-06-27T07:03:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising