ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవాలయాల అభివృద్ధికి కృషి: ఎంపీ

ABN, First Publish Date - 2022-07-02T06:49:40+05:30

: దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం అరర్వపల్లి మండలం కోడూరు గ్రామంలో శంభులింగేశ్వరస్వామి దేవాలయ నిర్మాణానికి హంపీ పీఠాఽ దిపతి విరూపాక్ష విద్యారణ్యభారతితో కలిసి భూమిపూజ చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అర్వపల్లి, జూలై 1: దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం అరర్వపల్లి మండలం కోడూరు గ్రామంలో శంభులింగేశ్వరస్వామి దేవాలయ నిర్మాణానికి  హంపీ పీఠాఽ దిపతి విరూపాక్ష విద్యారణ్యభారతితో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  గ్రామంలో రూ.15 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరుచేశానన్నారు. దేవాలయ నిర్మాణానికి రూ.6 లక్షలు విరాళం ప్రకటించారు. బ్రిడ్జి లేనందున వర్షం వచ్చినప్పుడల్లా  ఇబ్బందులు పడుతున్నామని ఆ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సామ అభిషేక్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, సర్పంచ్‌ గుయ్యనిబాబు, వెంకట్‌రెడ్డి, బ్రహ్మాచారి, పాపయ్యగౌడ్‌, సుధీర్‌రెడ్డి, వల్లపు సోమయ్య, వెంకన్న, మల్లయ్య, రషీద్‌ పాల్గొన్నారు.  


Updated Date - 2022-07-02T06:49:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising