ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల అభివృద్ధికి కృషి : భగత

ABN, First Publish Date - 2022-07-07T05:52:23+05:30

గ్రామాల అభివృద్ధికి తా ను ఎల్లవేళలా కృషి చే స్తానని ఎమ్మెల్యే భాస్కర్‌రావు అన్నారు.

సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే భగత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హాలియా,జూలై 6: గ్రామాల అభివృద్ధికి తా ను ఎల్లవేళలా కృషి చే స్తానని ఎమ్మెల్యే భాస్కర్‌రావు అన్నారు. బుధవా రం పెద్దవూర మండలంలోని పర్వేదుల, కుంకుడుచెట్టుతండా, ఏనెమీదితండా, పర్వేదుల, జయరాంతండా, తుంగతుర్తి గ్రామాలకు ఒక్కో గ్రామానికి రూ.20లక్షలు మంజూరు కాగా సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేసి  మాట్లాడారు. సీఎం సాగర్‌ నియోజకవర్గానికి ఎన్నో నిధులు కేటాయించారని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కంటే టీఆర్‌ఎస్‌ హయాంలో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని అన్నారు. తుంగతుర్తి గ్రా మానికి చెందిన 50మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎమ్మెల్యే భగత సమక్షంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, పీఏసీఎస్‌ ఛైర్మన గుంటుక వెంకట్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు రవినాయక్‌, మాజీ ఎంపీపీ కూరాకుల అంతయ్యయాదవ్‌, ఆర్‌ఎ్‌సఎస్‌ మండల అధ్యక్షుడు లింగారెడ్డి, నాయకులు శ్రీనివాస్‌, అబ్బాస్‌, బషీర్‌, సర్పంచులు మనోహర్‌రెడ్డి, ప్రియాం క, విజయ్‌, దీపా శ్రీనునాయక్‌, విష్ణుప్రియాసైదులు, ఎంపీటీసీలు, పాల్గొన్నారు.

 


Updated Date - 2022-07-07T05:52:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising