వైభవంగా దుర్గమ్మ పండుగ
ABN, First Publish Date - 2022-04-06T06:10:06+05:30
మండలంలోని కోక్యానాయక్ తండా, హేమ్లాతండా, దేవాతండాల్లో దుర్గమ్మ దేవత పండుగను గిరి జనులు మంగళవారం వైభవంగా నిర్వహించారు.
దేవాతండాలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న గిరిజనులు
తిరుమలగిరి రూరల్, ఏప్రిల్ 5: మండలంలోని కోక్యానాయక్ తండా, హేమ్లాతండా, దేవాతండాల్లో దుర్గమ్మ దేవత పండుగను గిరి జనులు మంగళవారం వైభవంగా నిర్వహించారు. దుర్గమ్మకు బోనాలు సమర్పించారు. బుధవారం విందు కార్యక్రమం నిర్వహిస్తామని గిరిజనులు తెలిపారు.
Updated Date - 2022-04-06T06:10:06+05:30 IST