డబుల్‌బెడ్‌రూం దరఖాస్తు గడువు తేదీ పొడిగింపు
ABN, First Publish Date - 2022-12-23T01:27:22+05:30
జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం దరఖాస్తుల స్వీకరణ గడవు ఈనెల 27 వరకు ఉండగా, 31వ తేదీ వరకు పొడిగించినట్లు కలెక్టర్ పాటిల్ హేమంత్‌కేశవ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
సూర్యాపేట అర్బన్, డిసెంబరు 22: జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం దరఖాస్తుల స్వీకరణ గడవు ఈనెల 27 వరకు ఉండగా, 31వ తేదీ వరకు పొడిగించినట్లు కలెక్టర్ పాటిల్ హేమంత్‌కేశవ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Updated Date - 2022-12-23T01:27:24+05:30 IST