ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేద విద్యార్థినికి అండగా నిలిచిన దాతలు

ABN, First Publish Date - 2022-08-15T06:40:24+05:30

మండలంలోని కవితా కళాశాలలో ఇంటర్మీడి యట్‌ పూర్తిచేసిన రేవూరి శ్రీలక్ష్మికి అమెరికా యూనివర్సిటీలో చదవడానికి దాతలు సహకారం అందించినట్లు కళాశాల కరస్పాండెంట్‌ మాదాల శ్రీధర్‌, కవితా, శ్రీవిద్య కళాశాలల ప్రిన్సిపాల్స్‌ కెమిస్ర్టీ వెంకటేశ్వరరావు, గద్దె రఘు ఆదివారం తెలిపారు.

విద్యార్ధిని అభినందిస్తున్న కళాశాల యాజమాన్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిలుకూరు, ఆగస్టు 14: మండలంలోని కవితా కళాశాలలో ఇంటర్మీడి యట్‌ పూర్తిచేసిన రేవూరి శ్రీలక్ష్మికి అమెరికా యూనివర్సిటీలో చదవడానికి దాతలు సహకారం అందించినట్లు   కళాశాల కరస్పాండెంట్‌ మాదాల శ్రీధర్‌, కవితా, శ్రీవిద్య కళాశాలల ప్రిన్సిపాల్స్‌ కెమిస్ర్టీ వెంకటేశ్వరరావు, గద్దె రఘు ఆదివారం తెలిపారు. బైపీసీలో 952 మార్కులు సాధించిన శ్రీలక్ష్మికి ఎన్‌ఆర్‌ఐ వీర్లపాటి దయాకర్‌, కళాశాల యాజమాన్యం సహకారంతో అగ్రికల్చర్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసేందుకు అమెరికా యూనివర్సిటీలో సీటు లభించిందని వారు తెలిపారు. అమెరికాలో చదువుతో పాటు వసతి ఖర్చులకు కూడా సహకారం లభించడంతో శ్రీలక్ష్మి ఈ నెల 17న అమెరికాకు వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ సందదర్భంగా విద్యార్థిని శ్రీలక్ష్మిని కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, తోటి విద్యార్థులు అభినందించారు. 



Updated Date - 2022-08-15T06:40:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising