ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ వైర్లు తెగి పడినా పట్టించుకోరా?

ABN, First Publish Date - 2022-07-01T06:50:22+05:30

నెల రోజుల క్రితం వచ్చిన గాలి వానకు మండలంలోని గుడుగుంట్లపాలెం గ్రామంలో 33కేవీ విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. నేటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆ గ్రామస్థులు భయాందోళనతో ఉన్నారు.

గుడుగంట్లపాలెంలో తెగిపడిన విద్యుత్‌ తీగ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 నెల రోజుల క్రితం వచ్చిన గాలి వానకు మండలంలోని  గుడుగుంట్లపాలెం గ్రామంలో  33కేవీ విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. నేటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆ గ్రామస్థులు భయాందోళనతో ఉన్నారు. ఇక్కడికి సమీపంలో   ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు ఫెన్సింగ్‌  ఏర్పాటు  చేయాలని, లూజ్‌ వైర్లను సరిచేయాలని, శిథిలావ స్థకు చేరిన విద్యుత్‌ స్తంభాలను మార్చాలని ఆ గ్రామస్థులు కోరుతున్నారు. 

- పాలకవీడు




Updated Date - 2022-07-01T06:50:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising