ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంకులో డీజిల్‌తో పాటు నీళ్లు

ABN, First Publish Date - 2022-08-04T05:43:50+05:30

మండల కేంద్రంలో రాఘవపురం క్రాస్‌రోడ్డులోని హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌లో బుధవారం మధ్యాహ్నం డీజిల్‌తో పాటు నీళ్లు వచ్చాయి.

పెట్రోల్‌ బంకు ఎదుట ఆందోళన చేస్తున్న వినియోగదారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేళ్ళచెర్వు, ఆగస్టు 3: మండల కేంద్రంలో రాఘవపురం క్రాస్‌రోడ్డులోని హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌లో బుధవారం మధ్యాహ్నం  డీజిల్‌తో పాటు నీళ్లు వచ్చాయి.  దీంతో వినియోగదారులు ఆందోళనకు దిగారు. చింతలపాలెంకు చెందిన అమీర్‌ సాహెబ్‌ బొలేరో వాహనం, హేమ్లాతండాకు చెందిన భూక్య రవి ట్రాకర్లలో డీజిల్‌ కొట్టిస్తుండగా, డీజిల్‌తో పాటు నీరు వచ్చింది. గమనించిన వినియోగదారులు అందోళనకు దిగారు. ఈ సందర్భంగా బంకు నిర్వాహకులు మాట్లాడుతూ నిత్యం వందల సంఖ్యలో వాహనాలకు డీజిల్‌ కొడతామని,  ఇప్పటివరకు ఇటువంటి ఫిర్యాదు రాలేదున్నారు.  లోపాన్ని గుర్తించి  మరోసారి ఇలా జరగకుండా చూస్తామన్నారు.


Updated Date - 2022-08-04T05:43:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising