ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంస్కృతీసంప్రదాయాలను కాపాడుకోవాలి

ABN, First Publish Date - 2022-08-19T06:27:41+05:30

సంస్కృతీసంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని 45వార్డు కౌన్సిలర్‌ గండూరి పావని కృపాకర్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట అర్బన్‌, ఆగస్టు 18: సంస్కృతీసంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని 45వార్డు కౌన్సిలర్‌ గండూరి పావని కృపాకర్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో ఏర్పాటు చేసిన కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పండుగలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. దేశమంతా రాష్ట్రం వైపే చూస్తోందన్నారు. అనంతరం శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణతో చిన్నారులు ఉట్టి కొట్టి సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ ఉజ్వల్‌కుమార్‌, నిత్య, ఉత్తేజ్‌, రమాదేవి, స్వప్న, నితిషా, నవీన్‌, సందీప్‌, సాలయ్య, బిక్షం, పాల్గొన్నారు. 

మద్దిరాల, నూతనకల్‌:  మండలంలోని వివిధ గ్రామాల్లో కృష్ణాష్టమి వేడుకలను నిర్వ హించారు. విద్యార్థులు కృష్ణుని వేషధారణలో అలరించారు. ఉట్టి కొట్టారు. కార్యక్రమంలో కరస్పాం డెంట్‌ మారగాని వెంకన్నగౌడ్‌, హెచ్‌ఎం మారగాని విజయలక్ష్మి ఉన్నారు.


Updated Date - 2022-08-19T06:27:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising