ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలి

ABN, First Publish Date - 2022-12-15T00:20:19+05:30

గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని ప్రకృతి వ్యవసాయ ప్రేమికుడు, యంరాల్డ్‌ స్వీట్‌హౌస్‌ అధినేత విజయరామారావు అన్నారు.

గోశాలను ప్రారంభిస్తున్న విజయరామారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండూరు రూరల్‌, డిసెంబరు 14: గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని ప్రకృతి వ్యవసాయ ప్రేమికుడు, యంరాల్డ్‌ స్వీట్‌హౌస్‌ అధినేత విజయరామారావు అన్నారు. మండలంలోని బంగారిగడ్డలో యుగ తులసీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యుగ తులసీ గోశాలను బుధవారం ప్రారంభించారు. భవిష్యత్‌ తరాలకు గోవు అవసరమన్నారు. ప్రస్తుతం రైతులు మూసపద్ధతిలో వ్యవసాయం చేస్తూ భూమిపై అనేక విషపూరిత రసాయనాలు చల్లి భూమాతను క్షోభపెడుతున్నారన్నారు. ఒక్క గోవుతో 30ఎకరాల్లో రసాయనిక ఎరు వులు లేకుండా కేవలం జీవామృతంతో ఐదు దుంతర్లపంట వ్యవసా యం చేసుకోవచ్చాన్నారు. కార్యక్రమంలో యుగ తులసీ పార్టీ వ్యవ స్థాపక అధ్యక్షుడు కొలిశెట్టి శివకుమార్‌, సంగమేశ్వరచారి, మహబూబ్‌, పమ్మి, శేఖర్‌, విజయ్‌, నాగార్జున, శంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:20:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising