ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాడపల్లి ఆలయాల హుండీల లెక్కింపు

ABN, First Publish Date - 2022-03-05T06:26:01+05:30

మహా శివరాత్రి సందర్భంగా మండలంలోని వాడపల్లిలో కొలువైన శ్రీమీనాక్షి అగస్తేశ్వర, లక్ష్మీనరసింహస్వామి ఆలయాల హుండీల లెక్కించా రు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దామరచర్ల, మార్చి 4: మహా శివరాత్రి సందర్భంగా మండలంలోని వాడపల్లిలో కొలువైన శ్రీమీనాక్షి అగస్తేశ్వర, లక్ష్మీనరసింహస్వామి ఆలయాల హుండీల లెక్కించా రు. శ్రీమీనాక్షి అగస్తేశ్వరస్వామి ఆలయంలోని హుండీ లెక్కించగా రూ.5,04,823, ల క్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ రూ.1,44,194లు ఆదాయం సమకూరినట్లు పర్యవేక్షణాధికారి రమేష్‌, ఈవో మృత్యుంజయశాసి్త్ర తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన కొండూటి సిద్ద్ధయ్య, మారెళ్ల రాంరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.



Updated Date - 2022-03-05T06:26:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising