ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం

ABN, First Publish Date - 2022-07-02T06:48:58+05:30

మండల కేంద్రంలోని పాత చిలుకూరులోని కోదండ రామస్వామి ఆలయంలో శుక్రవారం శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమాన్ని వైభ వంగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిలుకూరు, జూలై 1: మండల కేంద్రంలోని పాత చిలుకూరులోని కోదండ రామస్వామి ఆలయంలో శుక్రవారం శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమాన్ని వైభ వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలో అర్చకుడు అనంత కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ  సందర్భంగా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు.  కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ కడియాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-02T06:48:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising