ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలెక్టర్‌ పాటిల్‌కు అభినందనల వెల్లువ

ABN, First Publish Date - 2022-01-23T06:18:01+05:30

ఎన్నికల నిర్వహణలో ప్రతిభ కనబర్చినందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్‌ ప్రశాంత జీవన పాటిల్‌కు 2021 బెస్ట్‌ ఎలకో్ట్రరల్‌ ప్రాక్టీస్‌ అవార్డు ప్రకటించిన సందర్భంగా కలెక్టర్‌ను పలువురు అధికారులు అభినందించారు.

కలెక్టర్‌ పాటిల్‌ను అభినందిస్తున్న అదనపు కలెక్టర్లు, అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ టౌన, జనవరి 22: ఎన్నికల నిర్వహణలో ప్రతిభ కనబర్చినందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్‌ ప్రశాంత జీవన పాటిల్‌కు 2021 బెస్ట్‌ ఎలకో్ట్రరల్‌ ప్రాక్టీస్‌ అవార్డు ప్రకటించిన సందర్భంగా కలెక్టర్‌ను పలువురు అధికారులు అభినందించారు. శనివారం కలెక్టర్‌ కార్యాలయంలో అదనపు కలెక్టర్లు రాహుల్‌శర్మ, వనమాల చంద్రశేఖర్‌లతో పాటు కలెక్టరేట్‌ పరిపాలన అధికారి మోతీలాల్‌, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు రాజ్‌కుమార్‌, శ్రీనివాస్‌, కలెక్టరేట్‌ సిబ్బంది కలెక్టర్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2022-01-23T06:18:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising