ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అఖిలకు అభినందన

ABN, First Publish Date - 2022-05-27T07:14:10+05:30

పట్టణంలోని ప్రగతినగర్‌కు చెందిన ముషం స్వామి కుమార్తె అఖిల జాతీయస్థాయి పుట్‌బాల్‌ జట్టుకు ఎంపిక కావడంతో ఆమెకు బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తడక వెంకటేష్‌ అభినందనలు తెలిపారు.

అఖిలను అభినందిస్తున్న తడక వెంకటేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూదాన్‌ పోచంపల్లి, మే 26: పట్టణంలోని ప్రగతినగర్‌కు చెందిన ముషం స్వామి కుమార్తె అఖిల జాతీయస్థాయి పుట్‌బాల్‌ జట్టుకు ఎంపిక కావడంతో ఆమెకు బ్లాక్‌  కాంగ్రెస్‌ అధ్యక్షుడు తడక వెంకటేష్‌ అభినందనలు తెలిపారు.  కార్యక్రమంలో సూరపల్లి రమేష్‌, తడక గౌరీశంకర్‌, వేముల పాండు, సురపల్లి రాం,  అంకం సాయి, వేముల నరేష్‌, జయసూర్య సందీప్‌, నవీన్‌  పాల్గొన్నారు.




Updated Date - 2022-05-27T07:14:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising