ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడా ప్రాంగణాలకు జూన్‌ 2న శంకుస్థాపన

ABN, First Publish Date - 2022-05-26T06:36:41+05:30

గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు జూన్‌ 2వ తేదీన ప్రతీ గ్రామంలో క్రీడా ప్రాంగణాలకు శంకుస్థాపన చేస్తామని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు

ఆకుపాములలో క్రీడా ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మునగాల రూరల్‌, క్రీడా ప్రాంగణాలకు జూన్‌ 2న శంకుస్థాపన

కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి


మునగాల రూరల్‌, మే 25: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు జూన్‌ 2వ తేదీన ప్రతీ గ్రామంలో క్రీడా ప్రాంగణాలకు శంకుస్థాపన చేస్తామని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని ఆకుపాముల గ్రామంలో క్రీడా ప్రాంగణాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాల సేకరణ చేపట్టామన్నారు. వీటికి జూన్‌ 2న శంకుస్థాపన చేస్తామన్నారు. మండలంలోని నారాయణగూడెం, రేపాల, మునగాల గ్రామాల్లో సైతం త్వరలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఎంపీవో భూపాల్‌రెడ్డి, సర్పంచ్‌ కేశగాని వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.మే 25: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు జూన్‌ 2వ తేదీన ప్రతీ గ్రామంలో క్రీడా ప్రాంగణాలకు శంకుస్థాపన చేస్తామని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని ఆకుపాముల గ్రామంలో క్రీడా ప్రాంగణాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాల సేకరణ చేపట్టామన్నారు. వీటికి జూన్‌ 2న శంకుస్థాపన చేస్తామన్నారు. మండలంలోని నారాయణగూడెం, రేపాల, మునగాల గ్రామాల్లో సైతం త్వరలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఎంపీవో భూపాల్‌రెడ్డి, సర్పంచ్‌ కేశగాని వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-05-26T06:36:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising