ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శుభ, అశుభ కార్యక్రమాలకు దిక్సూచి పంచాంగం

ABN, First Publish Date - 2022-01-24T05:47:38+05:30

శుభ, అశు భ కార్యక్రమాలకు దిక్సూ చి పంచాంగమని ఎమ్మె ల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు.

పంచాంగాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ కల్చరల్‌, జనవరి 23: శుభ, అశు భ కార్యక్రమాలకు దిక్సూ చి పంచాంగమని ఎమ్మె ల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని శివాజీనగర్‌ టీటీడీ కల్యాణ మండపం లో ఏర్పాటు చేసిన శ్రీశుభకృత నామ సంవత్సర నూతన పంచాంగాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. తిథి, నక్షత్రం, వార, ఫలం వంటి వాటిని తెలియజేసే దివ్య గ్రంథం పంచాంగమని పేర్కొన్నారు. నిత్య జీవితం లో చేపట్టే ప్రతి పనులకు పంచాంగం ఆధారంగానే నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అర్చక సమాఖ్య వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గంగు ఉపేంద్రశర్మ మాట్లాడు తూ అర్చకుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో ము నిసిపల్‌ చైర్మన మందడి సైదిరెడ్డి, వైస్‌ చైర్మన అబ్బగోని రమేష్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు యామ దయాకర్‌, డీడీఎనఎ్‌స రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పెన్నా మోహనశర్మ, శ్రవణ్‌కుమార్‌, సహదేవ్‌, కటికం సత్తయ్యగౌడ్‌, భాస్కర్‌గౌడ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-24T05:47:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising