ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘చిరు’ పలకరింపు

ABN, First Publish Date - 2022-06-14T06:23:28+05:30

జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లుల తో కూడిన వర్షం కురిసింది. జూన్‌ ఆరంభమైనప్పటికీ ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మా ర్పులు చోటుచేసుకోలేదు.

కురిసిన వాన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పలుచోట్ల కురిసిన వాన 

ఎండవేడిమి నుంచి కాస్త ఉపశమనం 

యాదాద్రి, జూన్‌13(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లుల తో కూడిన వర్షం కురిసింది. జూన్‌ ఆరంభమైనప్పటికీ ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మా ర్పులు చోటుచేసుకోలేదు. సోమవారం ఉదయం నుంచి ఉక్కపోతగా ఉన్న వాతావరణంలో మార్పులు రావడంతోపాటు పలుచోట్ల వర్షాలు కురిశాయి. రాజాపేట మండలంలో 13మి.మీ వర్షపాతం నమోదు కాగా, భువనగిరిలో 2.5మి.మీ, వలిగొండలో 2.8మి.మీ, వలిగొండలో 4.5మి.మీ వర్షపాతం నమోదైంది. సాయంత్రం నుంచి రాత్రివరకు ఆకాశం మేఘావృతమైంది. 

Updated Date - 2022-06-14T06:23:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising