ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిరునామా అడుగుతూ చైన స్నాచింగ్‌

ABN, First Publish Date - 2022-08-11T06:28:05+05:30

చిరునామా అడుగుతూ మహిళ మెడలో నుంచి మూడు తులాల పుస్తెలతాడును దుండగులు అపహరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దఅడిశర్లపల్లి, ఆగస్టు10: చిరునామా అడుగుతూ మహిళ మెడలో నుంచి మూడు తులాల పుస్తెలతాడును దుండగులు అపహరించారు. ఈ సంఘటన మండలంలోని సింగరాశిపల్లిలో బుధవారం జరిగింది. గుడిపల్లి ఎస్‌ఐ వీరబాబు వివరాల ప్రకారం... పెద్దఅడిశర్లపల్లి మండలంలోని సింగరాశిపల్లికి చెందిన నాయిని వెంకట మ్మ భర్త వెంకటేశ్వరరెడ్డి తన భర్త బావి దగ్గరకు వెళ్లడంతో వెనుక నుంచి అన్నం తీ సుకుని వెళ్లుతుండగా ఊరి చివరిన ఎస్‌ఎల్‌బీసీ కెనాల్‌ వద్దకు వెళ్లింది. గుర్తుతెలియ ని వ్యక్తి ద్విచక్ర వాహనంపై  వచ్చి ఘనపురం గ్రామానికి వెళ్లాలని చిరునామా అడి గాడు. ఆమె చెప్పే క్రమంలో వెంకటమ్మ మెడలో ఉన్న పుస్తెలతాడు లాక్కొని పారిపోయాడు. బాధితురాలు అరుస్తుండగా అక్కడే బర్రెలు మేపుతున్న పడాల వెంకయ్య తన చేతులో ఉన్న కర్రను బైక్‌పైకి విసిరాడు. దుండగుడు తప్పించుకుని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


Updated Date - 2022-08-11T06:28:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising