మోతె మండలంలో చైన్ స్నాచింగ్
ABN, First Publish Date - 2022-03-05T06:45:34+05:30
సూర్యాపేట జిల్లా మోతె మండలంలో చైన్ స్నాచింగ్ జరిగింది.
ఏప్రిల్ నెలలో శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్
మోతె, మార్చి 4:సూర్యాపేట జిల్లా మోతె మండలంలో చైన్ స్నాచింగ్ జరిగింది. నామవరం గ్రామానికి చెందిన శివరాత్రి ఎల్లమ్మ శుక్రవారం సుతారి కూలి పనికి వెళ్లి ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా.. రాఘవాపురం క్రాస్‌రోడ్డు – నామవరం మధ్య బైక్‌పై వచ్చిన ముగ్గురు యువకులు రూ.లక్ష విలువైన రెండు తులాల గొలుసును లాక్కొని పరారయ్యారు. ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
Updated Date - 2022-03-05T06:45:34+05:30 IST