ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈడీ కేసులతో సోనియాను వేధిస్తున్న కేంద్రం

ABN, First Publish Date - 2022-08-14T06:12:11+05:30

కాంగ్రెస్‌ అధినే త్రి సోనియాగాంధీ కు టుంబాన్ని కేంద్రంలోని బీ జేపీ ప్రభుత్వం ఈడీ కే సులతో వేధిస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శం కర్‌నాయక్‌ అన్నారు.

ముకుందాపురంలో కాంగ్రెస్‌ పాదయాత్రలో పాల్గొన్న శంకర్‌నాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ 

నిడమనూరు, ఆగ స్టు 13: కాంగ్రెస్‌ అధినే త్రి సోనియాగాంధీ కు టుంబాన్ని కేంద్రంలోని బీ జేపీ ప్రభుత్వం ఈడీ కే సులతో వేధిస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శం కర్‌నాయక్‌ అన్నారు. ఆ జాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా శనివారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయా త్ర మండలంలోని ముకుందాపురం గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్‌ పార్టీ అని, బీజేపీ తో దేశానికి ఒరిగిందేమీ లేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపించారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కార్యకర్తలను కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మం డల అధ్యక్షుడు అంకతి సత్యం, జడ్పీటీసీ నందికొండ రామేశ్వరి, నాయకులు కొం డా శ్రీనివా్‌సరెడ్డి, ముంగి శివమారయ్య, వల్లభరెడ్డి,  విశ్వనాధుల రమేష్‌, లక్ష్మారెడ్డి, సత్యం, సతీష్‌, రాములు, బీల్యానాయక్‌, జగన్‌లాల్‌నాయక్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-08-14T06:12:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising