ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

ABN, First Publish Date - 2022-01-18T06:01:43+05:30

గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చౌటుప్పల్‌ ఏసీసీ ఉదయ్‌రెడ్డి అన్నారు. మండలంలోని చిన్నకొండూర్‌లో ఎల్‌జీ ఫిల్లింగ్‌ స్టేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఉదయ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉ

సమావేశంలో మాట్లాడుతున్న ఏసీపీ ఉదయ్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చౌటుప్పల్‌ రూరల్‌ జనవరి 17: గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చౌటుప్పల్‌ ఏసీసీ ఉదయ్‌రెడ్డి అన్నారు. మండలంలోని చిన్నకొండూర్‌లో ఎల్‌జీ ఫిల్లింగ్‌ స్టేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఉదయ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉదయ్‌రెడ్డి మాట్లాడుతూ రోజు రోజుకు నేరాలు పెరి గిపోతున్న నేపథ్యంలో సీసీ కెమెరాల ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని తెలిపారు. సీసీ కెమె రాలతో నేరాలను నియంత్రించొచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్‌, ఎస్‌ఐ మానస, సర్పంచ్‌ బక్క స్వప్పశ్రీనాథ్‌, ఎంపీటీసీ చెన్నగోన వెంకటేశం, చింతల యాదయ్య, ఊర అంజయ్య, చింతపల్లి నర్సింహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-18T06:01:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising