ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతానికి ఎద్దు మృతి

ABN, First Publish Date - 2022-10-17T06:34:03+05:30

ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఎ ద్దు మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మర్రిగూడెం, అక్టోబరు 16:  ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఎ ద్దు మృతి చెందింది. ఈ ప్రమాదం మండలంలోని కమ్మగూడెం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన మార్నేని సుమనకుమార్‌ అనే రైతుకు చెందిన ఎద్దు రైస్‌మిల్లు సమీపంలో మేత మేస్తూ  ప క్కనే ఉన్న ట్రాన్సఫార్మర్‌ వద్ద వెళ్లింది. ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గు రై అక్కడికక్కడే మృతి చెందినట్లు రైతు సుమనకుమార్‌ తెలిపారు. నెల రోజుల క్రితం ఇదే ట్రాన్సఫార్మర్‌ వద్ద అనిల్‌కుమార్‌ అనే రైతుకు చెందిన ఎద్దు కూడా మృతి చెందింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.  


Updated Date - 2022-10-17T06:34:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising